విశాఖలో కరోనా అనుమానిత లక్షణాలతో మరో కేసు నమోదైంది. తీవ్ర జ్వరం, దగ్గుతో ఓ వ్యక్తి ఛాతీ ఆస్పత్రిలో చేరాడు. అతను 4 రోజుల క్రితం బెల్జియం నుంచి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఛాతీ ఆస్పత్రిలో ఆరుగురు వ్యక్తులు కరోనా చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురికి కరోనా నెగిటివ్ అని తెలిసింది. వారిని రేపు ఇళ్లకు పంపనున్నారు
ఇదీ చదవండి : కరోనా: ఈ సూచనలు పాటించండి.. తారక్, చరణ్ వినతి