హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సోనియాగాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విశాఖలో ఆందోళన చేపట్టారు . ఖట్టర్ క్షమాపణ చెప్పాలంటూ, జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. మోదీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హరియాణా సీఎం వ్యాఖ్యలపై ప్రధాని తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి-ముఖ్యమంత్రి 'కొండ-ఎలుక' వ్యాఖ్యలపై దుమారం