ఆమంచి, అవంతి పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.... పార్టీని అంటి పెట్టుకుని ఉండేది కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఆశయం కోసం పనిచేసేది వారేనని కితాబిచ్చారు. తనపై కుల ముద్ర వేయాలని చూడటం దారుణమని ఆక్షేపించారు. అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదని, కొందరు పోతే జరిగే నష్టం కన్నా.. లాభాలే మిన్న అని వ్యాఖ్యానించారు. అవంతి శ్రీనివాస్ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదని తెదేపా నిర్ణయించింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమకు లాభం కలిగిస్తాయని భావిస్తున్నారు.
'అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదు'
ఎన్నికల వేళ నాయకులు వస్తుంటారు.. పోతుంటారు. ఇదంతా సహజమని ఆమంచి, అవంతి శ్రీనివాస్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆమంచి, అవంతి పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.... పార్టీని అంటి పెట్టుకుని ఉండేది కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఆశయం కోసం పనిచేసేది వారేనని కితాబిచ్చారు. తనపై కుల ముద్ర వేయాలని చూడటం దారుణమని ఆక్షేపించారు. అవకాశవాదులకు తెదేపాలో స్థానం లేదని, కొందరు పోతే జరిగే నష్టం కన్నా.. లాభాలే మిన్న అని వ్యాఖ్యానించారు. అవంతి శ్రీనివాస్ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదని తెదేపా నిర్ణయించింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమకు లాభం కలిగిస్తాయని భావిస్తున్నారు.
జిల్లా కడప
విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9
AP_CDP_27_14_PREMIKULA_VYATHIREKA_DINAM_C3
ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా కడప జిల్లా మైదుకూరులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారుస్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థులకు పట్టణంలో ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు నాలుగు రోడ్ల కూడలిలో ప్లకార్డులు పట్టుకొని పాశ్చాత్య సంస్కృతి అంటూ ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించారు ప్రేమికుల దినోత్సవాలు యువతను పెడతోవ పట్టించేలా ఉన్నది నాయకులు పేర్కొన్నారు కుటుంబ వ్యవస్థను ప్రేమించాలి కానీ పాశ్చాత్య సంస్కృతి ప్రోత్సహించడం సరైంది కాదంటూ నాయకులు తెలిపారు
byte: రవి కళ్యాణ్ ఏబీవీపీ డివిజన్ ప్రతినిధి
byte: కం భయ్యా బజరంగదళ్ జిల్లా ప్రతినిధి
Body:1
Conclusion: