ETV Bharat / city

గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ ఆవేదన - viskhapatnam news

విశాఖ ఆర్.ఆర్. వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటన పై సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

CM jagan Knowing on Vishakha gas leak event
విశాఖ గ్యాస్ లీక్ ఘటన పై సీఎం ఆరా
author img

By

Published : May 7, 2020, 8:10 AM IST

Updated : May 7, 2020, 9:26 AM IST

విశాఖ ఆర్.ఆర్. వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటన పై సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి విశాఖకు సీఎం వెళ్లనున్నారు.

ప్రమాదం పై స్పందించిన మంత్రి అవంతి ...

ఈ వెంకటాపురం గ్యాస్ లీక్ ఘటన తెల్లవారు జామున 3.30 గంటలకు జరిగిందని మంత్రి అవంతి చెప్పారు. అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టారన్నారు. బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

విశాఖ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం..ముగ్గురు మృతి

Last Updated : May 7, 2020, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.