ETV Bharat / city

చిన్న జీయర్​స్వామి ఆధ్వర్యంలో... వెంకన్న కల్యాణం

విశాఖ జిల్లా ములకలపల్లిలోని మహా సిమెంట్ కర్మాగారంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఈ కల్యాణోత్సవానికి త్రిదండి చిన్నజీయర్ స్వామి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

author img

By

Published : Apr 27, 2019, 4:59 PM IST

త్రిదండి చిన్న జీయర్ స్వామి
త్రిదండి చిన్న జీయర్ స్వామి

విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం ములకలపల్లి మహా సిమెంట్ కర్మాగారంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. లక్ష్మి సమేతుడైన వేంకటేశ్వర స్వామికి త్రిదండి చిన్న జీయర్ స్వామి కళ్యాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కర్మాగార యాజమాన్యంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ఇదీ చదవండి

తుపానుగా మారిన... తీవ్ర వాయుగుండం

Intro:AP_ONG_11_27_DVAKRA_STALL_OPEN_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.........................................................
డ్వాక్రా మార్ట్ పేరుతో మహిళలకు శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలకు చేదోడుగా ఉంటామని ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ శకుంతల అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్ని ఆమె ప్రారంభించారు .. అనంతరం మహిళలు తయారు చేసిన పచ్చళ్ళు, తినుబండారాలు, గాజులు, చేతి రుమాళ్ళు వంటి ఉత్పత్తులు పరిశీలించారు.డ్వాక్రా మహిళలు ఇళ్లల్లో తయారుచేసిన ఉత్పత్తుల కు సరైన మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ డ్వాక్రా బజార్ నిర్వహిస్తున్నామని వివరించారు.....బైట్
శకుంతల, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.