విశాఖకు రేపు రానివ్వకపోతే ఎల్లుండి వస్తానని.. ఎల్లుండి రానివ్వకపోతే.. ఆ తర్వాత రోజు వస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. పోలీసుల సూచన మేరకు చంద్రబాబు బయలుదేరారు. వీఐపీ లాంజ్‌లో చంద్రబాబుతో విశాఖ డీసీపీ ఉదయ్‌భాస్కర్ మాట్లాడారు.