-
హిందుస్థాన్ షిప్ యార్డ్ లో భారీ క్రేన్ కూలి పది మంది మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది వరకు ఉన్నారని అంటున్నారు. వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను pic.twitter.com/fvNJCd02G0
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">హిందుస్థాన్ షిప్ యార్డ్ లో భారీ క్రేన్ కూలి పది మంది మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది వరకు ఉన్నారని అంటున్నారు. వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను pic.twitter.com/fvNJCd02G0
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 1, 2020హిందుస్థాన్ షిప్ యార్డ్ లో భారీ క్రేన్ కూలి పది మంది మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది వరకు ఉన్నారని అంటున్నారు. వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను pic.twitter.com/fvNJCd02G0
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 1, 2020
విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డ్ లో భారీ క్రేన్ కూలి పది మంది మృతి చెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద ఉన్నవారంతా క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వేడుకున్నారు.
-
విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలి పది మంది చనిపోయిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాను. (1/2) pic.twitter.com/G2Us1ttxXT
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలి పది మంది చనిపోయిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాను. (1/2) pic.twitter.com/G2Us1ttxXT
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 1, 2020విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కూలి పది మంది చనిపోయిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలు చేపట్టి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాను. (1/2) pic.twitter.com/G2Us1ttxXT
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 1, 2020
ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన లోకేశ్... ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి