ETV Bharat / city

విశాఖ బీచ్ స్వచ్ఛభారత్ లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి - విశాఖ బీచ్​లో స్వచ్చభారత్ న్యూస్

విశాఖ బీచ్‌లో సి.ఐ.ఎస్‌.ఎఫ్‌. ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. బీచ్‌ శుభ్రపరిచే కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో స్వచ్ఛ బీచ్ అభియాన్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

central-minister
author img

By

Published : Nov 13, 2019, 9:32 AM IST

విశాఖ బీచ్ స్వచ్ఛభారత్ లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

విశాఖ బీచ్‌లో సి.ఐ.ఎస్‌.ఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు కన్నా లక్ష్మీనారాయణ, సునీల్‌ దేవధర్, కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. స్వచ్ఛభారత్‌ స్ఫూర్తితో స్వచ్ఛ బీచ్‌ అభియాన్‌ నిర్వహిస్తున్నామన్న కిషన్‌రెడ్డి.... పరిసరాలను శుభ్రపరిచే ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

సినీ నటుడు రాజశేఖర్​ కారు బోల్తా....

ap_vsp_01_13_kishan_reddy_swacha_seva_avb_3182025. రిపోర్టర్: ఆదిత్య పవన్, కెమెరా : సి హెచ్ శ్రీనివాసరావు యాంకర్: విశాఖ బీచ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ సి.ఐ.ఎస్.ఎఫ్ దళం మరియు జీవీఎంసీ నేతృత్వంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కిషన్ రెడ్డి విశాఖ బీచ్ ను శుభ్ర పరిచారు, ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరి పడవేశారు.స్వఛ్చభారత్ స్పూర్తితోస్వఛ్చబీచ్ అభయాన్ నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు.ఒన్ టైమ్ యూసేజ్ ప్లాస్టిక్ ను తగ్గించుకోవాలని,పర్యాటక ప్రాంతాలను ఎకో ఫ్రెండ్లీ పరంగా కింద అభివృద్ధి చేయాలని అన్నారు.ప్రజలు ఈకార్యక్రమంలో చేతులు కలిపి పరిసరాలను శుభ్ర పరిచే ఉద్యమంలో భాగ స్వాములు కావాలని అన్నారు.చేనేత వస్త్రదారులు చేతి సంచులు ఉచితంగా అందిస్తామని ముందుకు వస్తున్నారు, వారి సహకారం కూడా తీసుకుని ప్లాస్టిక్ నియంత్రణకు కృషి చేస్తామని.కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.ఏపి బీజేపి అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ,పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ దేవేదార్, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబులు ఈ స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బైట్: కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.