తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం విశాఖ వెళ్లనున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్కు ఆయన సంఘీభావం తెలపనున్నారు. శనివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇదీచదవండి
నేను అభివృద్ధి చేస్తే.. జగన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు: చంద్రబాబు