ఇదీ చదవండి:
విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న వారిపై కేసులు - chandrababu latest news
విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చంద్రబాబు వాహనశ్రేణిపై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరిన వారిపై చర్యలు తీసుకున్నారు. పెట్రోల్‌తో ఆత్మహత్యకు యత్నించిన జెట్టి రామారావు, వైకాపా మహిళా నాయకురాలు ఎన్.కృపాజ్యోతిపై 46, 47, 48 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు... వారిని అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబును అడ్డుకున్న వారిపై కేసులు నమోదు
ఇదీ చదవండి: