వైకాపా కేంద్రంతో అనధికార పొత్తు కొనసాగిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పినా మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చట్టాలకు వైకాపా ఎందుకు మద్దతిస్తోందని ఆమె విశాఖలో ప్రశ్నించారు.
ఇదీ చదవండి