ETV Bharat / city

విశాఖ పౌర గ్రంథాలయంలో 'బచ్చే కచ్చే సచ్చే ' - bache

ఈ నెల 28న విశాఖ పౌర గ్రంథాలయంలో 'బచ్చే కచ్చే సచ్చే ' బాలల చిత్రం ప్రదర్శించనున్నారు.

బచ్చే కచ్చే సచ్చే '
author img

By

Published : Apr 26, 2019, 12:58 PM IST

బాలల మానసిక స్థితి గతులు, నీతి బోధలపై దర్శకుడు రవి సదాశివడు... 'బచ్చే కచ్చే సచ్చే ' చిత్రాన్ని రూపొందించారు. వైజాగ్ ఫిలిం సొసైటీ మరియు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రదర్శన అనంతరం ఈ చిత్ర దర్శకుడు రవి సదాశివుని ఘనంగా సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి

94వ వసంతంలోకి ఆంధ్ర విశ్వవిద్యాలయం

Intro:Ap_Vsp_91_26_Children_Messeged_Movie_Ab_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
( ) వివిధ సామాజిక అంశాలపై బాలల మానసిక స్థితి గతులు, నీతి బోధ లపై దర్శకుడు రవి సదాశివుని నిర్మించిన బాలల చిత్రం 'బచ్చే సచ్చే కచ్చే' విశాఖలో ఈనెల 28వ తేదీ ఆదివారం ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Body:వైజాగ్ ఫిలిం సొసైటీ మరియు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విశాఖలోని పౌర గ్రంథాలయంలో ఉదయం చిత్రాన్ని ప్రదర్శించిన అనంతరం ఈ చిత్ర దర్శకుడు రవి సదాశివుని ఘనంగా సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Conclusion:ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు మరియు పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు వారు తెలిపారు. చిన్నారులనుద్దేశించి నిర్మించిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లలకు చూపించాలని వారు కోరారు.

బైట్: శేఖరమంత్రి ప్రభాకర్, నిర్వాహకుడు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.