కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏయూ, అనుబంధ కళాశాలలకు ఏప్రిల్ 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. తక్షణం ఇవి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులను హాస్టల్స్ నుంచి వారి స్వస్థలాలకు పంపనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:
ఏయూ ఇంజినీరింగ్ క్యాంపస్ ముఖద్వారంపై అతి పెద్ద గడియారం