వసంత పంచమి సందర్భంగా విశాఖలోని కృష్ణా విద్యా మందిర్‌లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం పాఠశాలలో చిన్నారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనను ఆయన తిలకించారు.
ఇదీ చదవండి: మాఘశుద్ధ పంచమి: జ్ఞానదాయిని సరస్వతి సాకారమైన రోజు