ETV Bharat / city

పోటీ పరీక్షలన్నీ తెలుగులోనే ఉండాలి: యార్లగడ్డ

ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రధాన పోటీ పరీక్షలన్నీ తెలుగులో ఉండాలని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ డిమాండ్ చేశారు. నోటిఫికేషన్​లో ముందస్తు విధానాలు ఏమీ లేకుండా... కేవలం ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహించాలనుకోవటం సరికాదన్నారు.

ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలన్నీ తెలుగులో ఉండాలి
author img

By

Published : Apr 20, 2019, 8:59 AM IST

ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలన్నీ తెలుగులో ఉండాలి

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగులోనూ ఉండాలని లోక్​నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ డిమాండ్ చేశారు. నోటిఫికేషన్​లో ముందస్తు విధానాలు ఏమీ లేకుండా... కేవలం ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహించాలనుకోవటం సరికాదన్నారు. నిరుద్యోగలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి పరీక్షకు సిద్ధమైన అభ్యర్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఏపీపీఎస్సీ అధికారులను కోరారు. గతంలో తెలుగు భాష కోసం పోరాడిన సీఎం చంద్రబాబు... అధికారంలోకి రాగానే తెలుగును మర్చిపోయారని ఆరోపించారు.

ఇదీ చదవండి...డ్రాగన్ దేశానికి.. ఐఎన్​ఎస్ యుద్ధ నౌకలు

New Delhi, Apr 19 (ANI): While addressing a convention of traders in Delhi, Prime Minister Narendra Modi said, "Traders have always thought about the country. It is power of the traders of our country that India was once called 'Sone Ki Chidiya'".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.