నేడు విశాఖలో ఉన్నత విద్య ప్రణాళిక మండలి సమావేశం కానుంది. ఉన్నత విద్య విస్తరణ, నాణ్యత, సమానత్వం అనే అంశంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దిల్లీ ఐఐటీ డైరెక్టర్ రాంగోపాల్‌రావు హాజరుకానున్నారు.
ఇదీ చదవండి: