మెట్రో కారిడార్ ప్రాజెక్టులో భాగంగా 60.20 కిలోమీటర్ల మేర ఆధునిక ట్రామ్, మెట్రోలైట్ వ్యవస్థ ఏర్పాటుకు డీపీఆర్ రూపకల్పనను మెస్సర్స్ యూఎంటీసీ(అర్బన్ మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్)కి ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు యూఎంటీసీ.. సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయనుంది. ఇందుకోసం కోసం 3.37 లక్షల రూపాయలను యూఎంటీసీ కోట్ చేసింది. తక్కువ బిడ్ కారణంగా డీపీఆర్ పనులు యూఎంటీసీకి అప్పగిస్తూ అమరావతి మెట్రోరైల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: 'దాడికి పాల్పడిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి'