-
విశాఖ - తూర్పు గోదావరి జిల్లాకు @ysjagan గారి సర్కార్ మరో వరం. తాండవ జలాశయానికి ఏలేరు కాలవ నీరు తెచ్చే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్. 52 వేల ఎకరాల మెట్ట ప్రాంతాలకు ఇదో వరం. 60 ఏళ్ల రైతుల కల సాకారం కాబోతోంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">విశాఖ - తూర్పు గోదావరి జిల్లాకు @ysjagan గారి సర్కార్ మరో వరం. తాండవ జలాశయానికి ఏలేరు కాలవ నీరు తెచ్చే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్. 52 వేల ఎకరాల మెట్ట ప్రాంతాలకు ఇదో వరం. 60 ఏళ్ల రైతుల కల సాకారం కాబోతోంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 13, 2020విశాఖ - తూర్పు గోదావరి జిల్లాకు @ysjagan గారి సర్కార్ మరో వరం. తాండవ జలాశయానికి ఏలేరు కాలవ నీరు తెచ్చే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్. 52 వేల ఎకరాల మెట్ట ప్రాంతాలకు ఇదో వరం. 60 ఏళ్ల రైతుల కల సాకారం కాబోతోంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 13, 2020
విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు ప్రభుత్వం మరో వరం ఇస్తోందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. తాండవ జలాశయానికి ఏలేరు కాలువ నీరు తెచ్చే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని... 52 వేల ఎకరాల మెట్ట ప్రాంతాలకు ఇదో వరమని తెలిపారు. 60 ఏళ్ల రైతుల కల సాకారం కాబోతుందని ట్విట్టర్లో తెలిపారు.
అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వతంగా చెక్ పడుతోందని.. 700 కోట్లతో ఉద్దానంలోని ఏడు మండలాలకు నీరందించే పథకం చేపట్టనున్నట్లు తెలిపారు. హిర మండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానంకు మంచి నీరు వస్తుందని... 8 లక్షల మంది వెనుకబడిన ప్రజలకు ఇదో సంజీవని అని చెెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి