ETV Bharat / city

'ఐసీజే తీర్పు... భారత్​ విజయానికి నాంది"

భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్తాన్‌ విధించిన మరణశిక్ష కేసును అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) నిలిపివేయడం భారత్​కి ఘనమైన విజయమని ఆంధ్ర విశ్వవిద్యాలయం సార్క్ పరిశోధన కేంద్రం ఆచార్యులు శ్రీమన్నారాయణ అన్నారు. పాక్ తీరును అంతర్జాతీయంగా భారత్ ఎండగట్టగలిగిందని తెలిపారు. అలాగే ఈ కేసు పరిణామాలు దాయాది దేశంతో సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతాయి? అగ్రరాజ్య వైఖరి ఎలా ఉండబోతోంది? జాదవ్ భవితవ్యం వంటి విషయాలను ఆయన "ఈటీవీ భారత్​"తో పంచుకున్నారు.

శ్రీమన్నారాయణ
author img

By

Published : Jul 17, 2019, 10:26 PM IST

శ్రీమన్నారాయణతో ముఖాముఖి

సంబంధిత కథనాలు

New Delhi, July 17 (ANI): Now onwards students aspiring to become doctor have to crack just one entrance examination, National Eligibility cum Entrance Test (NEET). While addressing a press conference in Delhi, Minister of Information and Broadcasting Prakash Javadekar said, "There will be only NEET instead of different medical entrance exams from now." There are different entrance exams in different medical colleges of the country but now only one examination will be done, on the basis of which students will get admission. The decision was taken under the chairmanship of Prime Minister Narendra Modi. Several important decisions have been taken.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.