ETV Bharat / city

విశాఖలో ఆర్పీఎఫ్ బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్ - vizag

రైల్వే రక్షక దళం ఆధ్వర్యంలో బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. విశాఖలో జరుగుతున్న ఈ టోర్నమెంట్​లో 8 రైల్వే జోన్ల నుంచి వచ్చిన 42 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు.

విశాఖలో ఆర్పీఎఫ్ బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్
author img

By

Published : Sep 5, 2019, 8:24 PM IST

విశాఖలో ఆర్పీఎఫ్ బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్

అఖిల భారత రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) బాక్సింగ్, వెయిట్ లిప్టింగ్ పోటీలు విశాఖలో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి (గురువారం, సెప్టెంబరు 5) ఆరు రోజుల పాటు.. నగరంలోని రైల్వే క్రీడా మైదానంలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్​లో 8 రైల్వే జోన్ల నుంచి 42 మంది ఆర్పీఎఫ్ బాక్సింగ్, వెయిట్ లిఫ్టంగ్ క్రీడాకారులు పాల్గొనున్నారు. 55 నుంచి 100 కిలోల విభాగాల్లో వెయిట్ లిప్టింగ్ పోటీలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి:

జనసేన సమావేశానికి.. వంగవీటి రాధా!

Intro:AP_ONG_81_05_MOHARRAM_VEDUKALU_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం లో మోహరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణం లోని గొర్లగడ్డ వీధికి చెందిన హుస్సేన...హస్సేన....గొట్టిపడియ హిమాం కాశిం పీర్లు పట్టణం లో ఉరేగాయి. నేటి తో ప్రారంభమైన ఈ వేడుకలు నాలుగు పాటు జరగనున్నాయి. శనివారం చిన్న శరిగెత్తు, ఆదివారం పెద్ద శరిగెత్తు......నిర్వహిస్తారు.

Body:మొహారం.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.