ఇదీ చదవండి:
'ప్రియాంక తప్పేం లేదు.. శ్రీకాంత్‌ను కఠినంగా శిక్షించండి' - విశాఖలో యువతిపై యువకుడు దాడి తాజా వార్తలు
విశాఖలోని థాంసన్ స్ట్రీట్ వద్ద ప్రియాంక అనే యువతిపై.. యువకుడు శ్రీకాంత్ దాడి చేసిన ఘటనపై.. బాధితురాలి కుటుంబీకులు తీవ్రంగా స్పందించారు. ప్రియాంకపై.. అన్యాయంగా దాడి చేశారని ఆవేదన చెందారు. శ్రీకాంత్ ప్రేమ పేరుతో వేధించాడని.. ప్రియాంక ఒప్పుకోలేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను.. ప్రియాంక కుటుంబీకులు ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు. శ్రీకాంత్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
A young man attacked
ఇదీ చదవండి: