ETV Bharat / city

గెలుపును బహుమతిగా ఇస్తా!! - gunadhala

విజయవాడ తూర్పు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బొప్పన భావకుమార్.. ఎన్నికల్లో విజయంపై దీమా వ్యక్తం చేశారు.

బొప్పన భావకుమార్​
author img

By

Published : Mar 18, 2019, 1:25 PM IST

బొప్పన భావకుమార్​
విజయవాడ తూర్పు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బొప్పన భావకుమార్​.. వచ్చే ఎన్నికల్లో విజయంపై దీమా వ్యక్తం చేశారు. నగరంలోనిగుణదల మేరీ మాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలునిర్వహించారు. వైకాపా నాయకత్వం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. గెలుపు రూపంలో పార్టీకి కానుక అందిస్తానన్నారు.

Agartala (Tripura), Mar 12 (ANI): While speaking to ANI on alliance with Congress in 2019 Lok Sabha elections, Tripura Pradesh Congress Committee (TPCC) vice president Tapas Dey said, "Congress and Communist Party of India (Marxist) in Tripura will never go for any understanding. TPCC has resolved firmly that there will be no understanding with CPM."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.