ETV Bharat / city

ARRANGEMENTS : నవంబర్ 1న వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం - YSR Life Achievement Awards

నవంబర్ 1న వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్ల పరిశీలన
author img

By

Published : Oct 25, 2021, 4:32 AM IST

నవంబర్ 1న వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాలులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం ఈ అవార్డులు ప్రకటించింది.

ఇదీచదవండి.

diesel prices : నడ్డివిరుస్తున్న ఇంధన ధరలు...సామాన్యుల జేబుకూ చిల్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.