జంపాల దాసు అనే యువకుడు.. రైలు పట్టాలపై అనుమానస్పద స్థితిలో మరణించాడు. విజయవాడ అజిత్సింగ్ నగర్ వద్ద ఈ ఘటన జరిగింది. పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు.
మృతుడిని స్థానిక రాజరాజేశ్వరి పేటకు చెందిన వ్యక్తి జంపాల దాసుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: