womens day celebrations: విజయవాడ నగపాలక సంస్థ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం సహచర కార్పొరేటర్లకు కేక్ తినిపించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: