ETV Bharat / city

WeightLifter Passed Away : ప్రముఖ వెయిట్ లిఫ్టర్ రాజా రఘురామ్ మృతి

author img

By

Published : Jan 28, 2022, 3:27 PM IST

Weight Lifter Raja Raghuram death : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు చెందిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్, రా జిమ్ సెంటర్ అధినేత వీరమాచినేని రాజా రఘురామ్(29) ఈ రోజు ఉదయం మృతి చెందారు.

WeightLifter Passed Away
ప్రముఖ వెయిట్ లిఫ్టర్ రాజా రఘురామ్ మృతి

Weight Lifter Raja Raghuram death : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ కు చెందిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్, రా జిమ్ సెంటర్ అధినేత వీరమాచినేని రాజా రఘురామ్(29) ఈ రోజు ఉదయం మృతి చెందారు. వ్యాయామం చేస్తూ అపస్మారక స్థితిలోకి జారుకుని తుది శ్వాస విడిచారు. రాష్ట్రం తరుపున దేశ స్థాయిలో జరిగిన వివిధ పోటీల్లో పలు పతకాలు సాధించి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో హనుమాన్ జంక్షన్ పేరును రఘురామ్ ఇనుమడింప చేశారు.

ఇదీ చదవండి : Revenue Employees Protest : వైకాపా నాయకుల దాడి... రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.