ఇదీచదవండి
'కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతున్నాం' - javahar reddy
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్నారు. విదేశాల నుంచి వచ్చే వారు నిబంధనలు పాటించకపోతే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. వ్యాధిపై అనవసర భయాందోళనలు వద్దని సూచిస్తున్న జవహర్‌రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతున్నాం'