ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని విజయవాడ లోక్సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కేశినేని నాని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని.. ఇదే విధంగా పూర్తవ్వాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ గుణదలలో ఓటు వేశారు.
విజయవాడలో కుటుంబంతో సహా కేశినేని నాని ఓటు - polling
విజయవాడ లోక్సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కేశినేని నాని... గుణదలలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు.
విజయవాడలో ఓటుహక్కు వినియోగించుకున్న కేశినేని నాని
ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని విజయవాడ లోక్సభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కేశినేని నాని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని.. ఇదే విధంగా పూర్తవ్వాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ గుణదలలో ఓటు వేశారు.
Intro:AP_SKLM_evm_problam_echerala_niyojakavargam_av_latchumunaidu
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండల కేంద్రంలో 78, 81 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం మొరాయింపు ఓటర్లు మండుటెండలో పడిగాపులు కాస్తున్నారు. పలువురు ఓటర్లు వెనుదిరుగుతున్నారు. వృద్ధులు వికలాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Body:ఈవీఎం మొరాయింపు
Conclusion:ఈవీఎం మొరాయింపు