ఇదీ చూడండి:
గవర్నర్‌ను కలిసిన విజిలెన్స్ కమిషనర్ - vizilence commissioner meet state governor
గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను.. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులైన పూర్వ ఐఏఎస్ అధికారి వీణా ఈష్.. మర్యాద పూర్వకంగా కలిశారు. గత నెల పదవ తేదీన ఆమె బాధ్యతలు తీసుకున్న విషయాన్ని నివేదించారు. భూ వనరుల శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తదుపరి... రాష్ట్ర ప్రభుత్వం వీణా ఈష్ను రెండు సంవత్సరాల కాలానికి గాను విజిలెన్స్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆమెకు సూచించారు.
గవర్నర్‌ను కలిసిన విజిలెన్స్ కమిషనర్
TAGGED:
latest news of governor