ETV Bharat / city

హైదరాబాద్​లో విజయవాడ యువకుడు మృతి - vijayawada youngster killed in road accident occured at madhapur

విజయవాడ అజిత్ సింగ్ నగర్​కు చెందిన పప్పు భరద్వాజ్ అనే యువకుడు.. తెలంగాణలోని హైదరాబాద్ మాదాపూర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. భరద్వాజ్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

accident
హైదరాబాద్​లో విజయవాడ యువకుడు మృతి
author img

By

Published : Dec 13, 2020, 7:01 PM IST

తెలంగాణలోని హైదరాబాద్ మాదాపూర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్​కు చెందిన పప్పు భరద్వాజ్ అనే యువకుడు మృతి చెందాడు. కరోనా కారణంగా ఇన్ని రోజులు ఇంటి వద్దే ఉన్న భరద్వాజ్.. సెప్టెంబర్ 27వ తేదీన హైదరాబాద్​లో తాను పనిచేస్తున్న స్టూడియోలో విధుల్లో చేరేందుకు వెళ్లాడు. అనుకోని రీతిలో రోడ్డు ప్రమాదం బారిన పడి మృతి చెందాడు. దీంతో మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అజిత్ సింగ్​ నగర్​లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:

ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో కడప విద్యార్థికి స్టేట్ ఫస్ట్​ ర్యాంక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.