ETV Bharat / city

మార్పు తెచ్చే వారినే గెలిపించండి: ముత్తంశెట్టి - elections

మార్పు తీసుకొచ్చే నాయకులకు పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ జనసేన ఎంపీ అభ్యర్థి ముత్తంశెట్టి ప్రసాద్ బాబు పిలుపునిచ్చారు. సేవా భావంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానన్నారు.

ముత్తంశెట్టి ప్రసాద్ బాబు
author img

By

Published : Apr 2, 2019, 8:02 PM IST

ముత్తంశెట్టి ప్రసాద్ బాబు
సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చే నాయకులకు పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ జనసేన ఎంపీ అభ్యర్థి ముత్తంశెట్టి ప్రసాద్ బాబు ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సేవా భావంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని స్పష్టం చేశారు. రాజకీయాలు కొత్తైనా.. సేవ చేయడం కొత్త కాదని చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న రోజుల్లో... ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తనకు జనసేన ఎంపీ సీటు ఇచ్చారని ప్రసాద్ బాబు తెలిపారు. విజయవాడ ప్రజలు ఆశీర్వదించి తనను ఎంపీగా గెలిపిస్తే.... కేంద్ర నిధులతో ఆదర్శవంతమైన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీగా గెలిస్తే చేసే పనులను వివరిస్తూ ప్రసాద్ బాబు ప్రమాణ పత్రం విడుదల చేశారు.

ఇదీ చదవండి

ఇటు విజయనగరం యువరాణి... అటు వీరభద్రస్వామి

FILENAME: AP_ONG_41_02_CHIRALA_TDP_CHANATA_ATMIYA_SAMAVASAM_AVB_C3 CONTRIBUYTER_ K.NAGARAJU,CHIRALA,PRAKSHAM చేనేత కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే నాని చీరాల టీడీపీ అభ్యర్థి కరణం బలరాం అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో పద్మశాలీయ బహుతమ సంఘ కల్యాణమండపం నందు చీరాల నియోజకవర్గ పద్మశాలీయ ఆత్మీయ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. చేనేత నాయకులు, చేనేత కార్మికులు, చేనేత ఉప కార్మికులు భారీగా పాల్గొన్నారు. అనంతరం బలరాం మాట్లాడుతూ అన్నీ రకలుగా చేనేత కార్మికుల ను ప్రభుత్వం అదుకున్నదని అందుకోసం ప్రతి ఒక్కరు చంద్రబాబు గారికి తోడుగా నిలవలన్నారు. ఎన్నికలలో కరణం బలరాం గారికి, ఎంపీ మాల్యాద్రి గారికి పూర్తిగా ఓట్లు వేసి గెలిపించు కుంటామని అందరూ సంగీభావం తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.