ETV Bharat / city

యువకుడి ఆత్మహత్య... పోలీసులపై సస్పెన్షన్‌ వేటు - విజయవాడ

లాకప్ డెత్ కేసులో శాఖా పరమైన విచారణ పూర్తైది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని దర్యాప్తులో తేల్చారు.

పోలీసుల నిర్లక్ష్యమే యువకుడి ఆత్మహత్యకు కారణం
author img

By

Published : Apr 20, 2019, 8:58 AM IST

పోలీసుల నిర్లక్ష్యమే యువకుడి ఆత్మహత్యకు కారణం

విజయవాడ నగరంలోని అజిత్​సింగ్​నగర్ పోలీస్​స్టేషన్​లో జరిగిన​ లాకప్‌డెత్ కేసులో శాఖా పరమైన విచారణ పూర్తైందన్న సీపీ తిరమలరావు... ఆ సమయంలో ఠాణాలో విధులు నిర్వహించిన ఏఎస్సై నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వి.సాంబశివరావు, కానిస్టేబుల్ నాగమల్లేశ్వరీను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు.

పోలీసుల నిర్లక్ష్యమే యువకుడి ఆత్మహత్యకు కారణం

విజయవాడ నగరంలోని అజిత్​సింగ్​నగర్ పోలీస్​స్టేషన్​లో జరిగిన​ లాకప్‌డెత్ కేసులో శాఖా పరమైన విచారణ పూర్తైందన్న సీపీ తిరమలరావు... ఆ సమయంలో ఠాణాలో విధులు నిర్వహించిన ఏఎస్సై నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వి.సాంబశివరావు, కానిస్టేబుల్ నాగమల్లేశ్వరీను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు.

ఇదీ చదవండి....

గుర్తు తెలియని మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు

AP Video Delivery Log - 2000 GMT News
Friday, 19 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1958: Ukraine Stadium Debate AP Clients Only 4206933
Rivals in Ukraine’s runoff debate at stadium
AP-APTN-1949: US NY Cardi B Court Must credit WABC-TV; No access New York; No use by US broadcast networks 4206935
Cardi B rejects plea deal in strip club brawl
AP-APTN-1904: Peru Garcia Funeral AP Clients Only 4206931
Former Peru president Garcia laid to rest
AP-APTN-1904: UK Climate Protesters No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4206930
Activists keep up climate protests in London
AP-APTN-1900: US CA Shackled Children Court AP Clients Only 4206929
US parents who abused their kids jailed for life
AP-APTN-1859: US SC Child Beating Death Must credit WCIV; No access Charleston; No use by US broadcast networks 4206928
Official account of US girl's death angers family
AP-APTN-1856: Venezuela Guaido Rally AP Clients Only 4206927
Guaido calls for May Day protests against Maduro
AP-APTN-1851: US MA Buttigieg Mueller Must credit WCVB/No access Boston/No use by US broadcast networks 4206925
Buttigieg: Congress has 'work to do' after report
AP-APTN-1851: Italy France FMs AP Clients Only 4206926
Italy and France to chart common strategy on Libya
AP-APTN-1824: Peru Garcia Coffin 2 AP Clients Only 4206923
Garcia's coffin carried through Lima streets
AP-APTN-1819: Portugal Madeira Bus AP Clients Only 4206921
Portugal president at crash site, attends memorial
AP-APTN-1818: US Pentagon Japan AP Clients Only 4206920
North Korea looms over Japan DM's Pentagon visit
AP-APTN-1808: US Trump Mueller Debrief AP Clients Only 4206918
House judiciary subpoena escalates investigation
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.