ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేయడంతో విద్యార్థులు ఇళ్లకు తరలివెళ్తున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్ విద్యార్థులతో రద్దీగా మారింది. క్లాక్‌రూమ్ వద్ద తమ బ్యాగులను భద్రపరచాటానికి బారులు తీరారు.
ఇదీ చదవండి
దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కానుకల లెక్కింపుపై మార్గదర్శకాలు విడుదల