ETV Bharat / city

ఆ విషయంలో జగన్‌దే నిర్ణయం: విజయసాయి రెడ్డి - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన విజయసాయి రెడ్డి

Vijayasai Reddy: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో.. జగనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని.. కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్​గా విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. కామర్స్‌ స్థాయి సంఘం నివేదికలను సమర్పించారు.

vijayasai reddy met vice president venkaiah naidu
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంలో జగన్‌దే నిర్ణయం: విజయసాయి రెడ్డి
author img

By

Published : Jun 15, 2022, 12:43 PM IST

Vijayasai Reddy: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో.. జగనే ఒక నిర్ణయం తీసుకుంటారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెట్‌ కామర్స్‌స్థాయిసంఘం ఛైర్మన్‌గా ఉన్న విజయసాయిరెడ్డి.. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడిని కలిసి.. నివేదిక సమర్పించారు. పర్యాటక స్థాయి సంఘం నివేదికల ప్రజంటేషన్​ను టీజీ వెంకటేశ్ సమర్పించారు.

రాహుల్​గాంధీ ఈడీ విచారణ కేంద్రం కక్ష సాధింపు కాదన్నారు. కర్మ సిద్ధాంతంతో పాటూ చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు. కేంద్రం కక్షసాధింపు చేయట్లేదని.. సుబ్రహ్మణ్యస్వామి పిల్ పైనే విచారణ జరుగుతోందని అన్నారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంలో జగన్‌దే నిర్ణయం: విజయసాయి రెడ్డి

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.