ETV Bharat / city

పెద్దిరెడ్డిపై ఎస్‌ఈసీ నిఘా ఉంచాలి: వర్ల రామయ్య - సీఎం జగన్ పై టీడీపీ లీడర్స్ కామెంట్స్

న్యాయస్థానం మంత్రి పెద్దిరెడ్డిని చావుదెబ్బ కొడితే... కొందరు విషయ పరిజ్ఞానం లేని వైకాపా నేతలు తమదే పైచేయి అనుకుంటున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని వర్ల డిమాండ్ చేశారు.

పెద్దిరెడ్డిపై ఎస్‌ఈసీ నిఘా ఉంచాలి: వర్ల రామయ్య

author img

By

Published : Feb 7, 2021, 7:23 PM IST

ముఖ్యమంత్రికి ఏమాత్రం నైతిక విలువలున్నా హైకోర్టు తీర్పు దృష్ట్యా వెంటనే మంత్రి పెద్దిరెడ్డిని కేబినెట్ నుంచి తొలగించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ నిఘా ఉంచాలని కోరారు. తాను ఎవర్నీ లెక్కచేయనంటూ విర్రవీగిన పెద్దిరెడ్డిని గవర్నర్ తనకున్న హక్కులను ఉపయోగించి.. తక్షణమే కేబినెట్ నుంచి డిస్మిస్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసినందుకు డీజీపీ తక్షణమే పెద్దిరెడ్డిపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయాలన్నారు.

ఇదీ చదవండి:

మంత్రి ఇంటికి పరిమితమై ఉండాలనే ఎస్​ఈసీ ఆదేశాలు రద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.