ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. వ్యక్తిగత విషయం మాట్లాడేందుకు వెళ్లినందుకే.. కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చి ఉండరని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా ఏదో ఒక కారణంతో దాటవేస్తున్నారని జగన్ను వర్ల రామయ్య విమర్శించారు.
ఇదీ చదవండి: ఆనం వ్యాఖ్యలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!