ఎమ్మార్ కేసులో ఏ 11 నిందితుడిగా ఉన్న సీఎస్ ఎస్వీ సుబ్రహ్మణ్యంను... తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని తెదేపా నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు. ఆయనే స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలన్నారు. సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉన్నందున ఆయన సీఎస్‌గా కొనసాగే హక్కులేదని వర్ల విమర్శించారు. జగన్, విజయ సాయిరెడ్డిలతో మాట్లాడుతూ వారి సూచనలమేరకే సీఎస్ పనిచేస్తున్నారని వర్ల ఆరోపించారు.
సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను తక్షణం తొలగించాలి! - తెదేపా నేత వర్లరామయ్య
సీఎస్ ఎస్వీ సుబ్రహ్మణ్యంను తక్షణం పదవి నుంచి తొలగించాలని తెదేపా నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు.
తెదేపా నేత వర్లరామయ్య
ఎమ్మార్ కేసులో ఏ 11 నిందితుడిగా ఉన్న సీఎస్ ఎస్వీ సుబ్రహ్మణ్యంను... తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని తెదేపా నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు. ఆయనే స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలన్నారు. సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉన్నందున ఆయన సీఎస్‌గా కొనసాగే హక్కులేదని వర్ల విమర్శించారు. జగన్, విజయ సాయిరెడ్డిలతో మాట్లాడుతూ వారి సూచనలమేరకే సీఎస్ పనిచేస్తున్నారని వర్ల ఆరోపించారు.
sample description