ETV Bharat / city

వంగవీటి మోహనరంగా ఉద్యానవనం ప్రారంభం

విజయవాడ స్క్రూ బ్రిడ్జ్ వద్ద వంగవీటి మోహనరంగా నగరపాలక సంస్థ ఉద్యానవనాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.

author img

By

Published : Jul 1, 2019, 7:23 PM IST

vangaveeti_park_start_at_vijawada
వంగవీటి మోహనరంగా ఉద్యానవనం ప్రారంభం

గత ప్రభుత్వ హయంలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని తొలగించారని.. ఉద్యానవనం సైతం నిరాదరణకు గురైందని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. స్థానిక ప్రజల ఇష్టం మేరకు దివంగత నేత వంగవీటి మోహన రంగ పేరుతో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, వైకాపా నేత యలమంచిలి రవి, బొప్పన భవకుమార్ పాల్గొని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Intro:చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో వేరు శెనగ రైతులు రోడ్డు ఎక్కారు
Body: వైఎస్ గేటు వద్ద వేరుశనగ విత్తనాల కోసం రైతుల ఆందోళన చేపట్టారు. విత్తనాలు లేవంటూ అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దిగిరావాలని వైఎస్ గేటు వద్ద ధర్నాకు దిగారుConclusion:అధికారులు దిగివచ్చి కొంత సమయం కావాలని కోరడంతో ఆందోళన విరమించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.