ATTACK: విజయవాడలో ఆర్టీసీ డ్రైవర్‌పై ఇటీవల యువతి దాడి మరవకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఇంద్రకీలాద్రి సమీపంలోని కుమ్మరిపాలెం దగ్గర ఇద్దరు యువకులు హల్‌చల్ చేశారు. బస్సు తమ ద్విచక్రవాహనం కన్నా వేగంగా వెళ్తోందంటూ అడ్డుకుని.. డ్రైవర్‌ను బూతులు తిట్టారు. బస్సు అద్దాలూ పగలకొట్టారు. అంతటితో ఆగకుండా డ్రైవర్‌పై దాడికి యత్నించారు.
ఇవీ చదవండి: బీటెక్ మధ్యలోనే వదిలేసి.. సర్వర్లను హ్యాక్ చేసి..
- NEW CAR: మండలి ఛైర్మన్‌కు ‘ఎంజీ గ్లోస్టర్ 6-సీటర్ హైఎండ్’ కారు.. ధర ఎంతంటే?
- ఎన్టీఆర్ లగ్జరీ లైఫ్.. రూ.4కోట్ల వాచ్.. రూ.25కోట్ల ఇల్లు.. ఇంకా ఏమున్నాయంటే?