ETV Bharat / city

ఆర్టీసీలో టికెట్​ రిజర్వేషన్​ కోసం కొత్తగా రెండు వెబ్​సైట్లు

ఆర్టీసీలో ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకోవటం కోసం అధికారులు రెండు వెబ్​సైట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

two websites for advance reservation in apsrtc
ఆర్టీసీలో ముందస్తు రిజర్వేషన్​ కోసం కోసం రెండు వెబ్​సైట్లు
author img

By

Published : Feb 15, 2021, 9:25 PM IST

ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ చేసుకునేందుకు ఆర్టీసీ రెండు వెబ్​సైట్లను ఏర్పాటు చేసింది. చాలా కాలంగా నిర్వహిస్తోన్న వెబ్​సైట్​కు సాంకేతిక సమస్యలు రాగా.. ఇటీవలే దాని స్థానంలో మరో వెబ్​సైట్​ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు www.apsrtconline.org.in, www.apsrtconline.in వెబ్​సైట్ల ద్వారా ముందస్తు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.