తెదేపా అధినేత చంద్రబాబు కరోనా బారిన పడటం పట్ల పలువురు ప్రముఖులు స్పందించారు. కరోనా నుంచి చంద్రబాబు, లోకేశ్ త్వరగా కోలుకోవాలని నటుడు చిరంజీవి ట్వీట్ చేశారు.
Tweets on Chandrababu: 'కరోనా నుంచి చంద్రబాబు, లోకేశ్ త్వరగా కోలుకోవాలి' - ntr tweet
19:19 January 18
చంద్రబాబు, లోకేశ్ త్వరగా కోలుకోవాలని చిరంజీవి ట్వీట్
19:19 January 18
చంద్రబాబు, లోకేశ్ త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
కొవిడ్ బారిన పడిన చంద్రబాబు, లోకేశ్ త్వరగా పూర్తి ఆరోగ్యవంతంగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇరువురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
17:44 January 18
చంద్రబాబు, లోకేశ్ త్వరగా కోలుకోవాలని పలువురి ట్వీట్లు
చంద్రబాబు త్వరగా కోలుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి..
chandrababu: తెదేపా అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ ట్వీట్