హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 2న తనపై నమోదైన కేసును కొట్టేయాలని వైకాపా నేత బుట్టా రేణుక (butta renuka) తెలంగాణ హైకోర్టును (ts high court) ఆశ్రయించారు. సెయింట్ మేరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫిర్యాదుతో తనపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం బుట్టా రేణుకపై చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వులిచ్చింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
ఇదీ చదవండి
IAS SRILAXMI: ఐఏఎస్ శ్రీలక్ష్మీపై కఠిన చర్యలొద్దు: తెలంగాణ హైకోర్టు