అమరుడైన కల్నల్ సంతోష్ బాబుతో పాటు అమరులైన సైనికులకు విజయవాడ రామవరప్పాడు కూడలిలో భాజపా నాయకులు నివాళులర్పించారు. దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి చైనాపై పోరాటం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని భాజపా నాయకులు కొనియాడారు. వారి త్యాగాలు వృధాగా పోవని అన్నారు.
అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు నివాళి అర్పించిన భాజపా నేతలు - అమరుడైన కల్నల్ సంతోష్ బాబు
విజయవాడ రామవరప్పాడు కూడలిలో భాజపా నాయకుల ఆధ్వర్యంలో దేశం కోసం అమరుడైన కల్నల్ సంతోష్ బాబుతో పాటు అమరులైన సైనికులకు నివాళులర్పించారు.
అమరులైన సైనికులకు నివాళులు అర్పించిన భాజపా నేతలు