- నందమూరి కుటుంబంలో విషాదం.. ఎన్టీఆర్ చిన్నకుమార్తె కన్నుమూత
NTR YOUNGER DAUGHTER DIED: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనధికారిక సమాచారం.
- గృహ నిర్మాణ పనులు శరవేగంగా జరగాలి: సీఎం జగన్
CM JAGAN REVIEW: 'నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు' పథకం కింద చేపట్టిన గృహ నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పనులపై సీఎం చేపట్టిన సమీక్షలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- CBN: వరద బాధితులకు సాయం చేయకపోగా.. బెదిరింపులా?: చంద్రబాబు
CBN: వరద బాధితులకు సాయం చేయకపోగా.. వాళ్ల కష్టాలను నాతో చెప్పుకుంటే బెదిరిస్తారా అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పునరావాసం కేంద్రం నుంచి మహిళలను వెళ్లగొట్టడం దారుణమని మండిపడ్డారు.
- YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు.. ముగ్గురి బెయిల్ పిటిషన్లు కొట్టివేత
YS Vivekananda murder case: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు దాఖాలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. హత్య కేసులో నిందితులైన A2 సునీల్ యాదవ్, A3 గజ్జల ఉమాశంకర్ రెడ్డి, A5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు బెయిల్ మంజూరు చేయలంటూ పిటిషన్ దాఖాలు చేశారు.
- అంబులెన్సు లేక.. తల్లి శవంతో బైక్‌పైనే 80 కి.మీ..
తల్లి చనిపోయింది.. శవాన్ని ఇంటికి తీసుకెళ్దామంటే ఆస్పత్రిలో అంబులెన్సు లేదు.. ప్రైవేటు వాహనాలకు ఇచ్చేంత డబ్బు లేదు.. దీంతో ఏం చేయాలో తెలీక.. బైక్‌పైనే 80కిలోమీటర్లు తల్లి శవాన్ని మోసుకెళ్లాడు ఓ వ్యక్తి.
- ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు
Jabalpur hospital fire: మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రమాద ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
- కాలిపోతున్న కాలిఫోర్నియా.. అడవులు దగ్ధం.. 2రోజుల్లోనే విధ్వంసం!
US CALIFORNIA WILDFIRES: అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. పెద్ద ఎత్తున అటవీ సంపద దహించుకుపోతోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతుండటం.. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లైంది. ఈ ఏడాది సంభవించిన అతిపెద్ద కార్చిచ్చు ఇదేనని అధికారులు చెబుతున్నారు.
- ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం.. రూ.1.50లక్షల కోట్ల బిడ్లు.. జియో టాప్
5G spectrum auction: 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. ఏడురోజుల పాటు సాగిన వేలంలో రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. జియో, ఎయిర్టెల్ టాప్ బిడ్డర్లుగా నిలిచాయి.
- Commonwealth games: ఆ అన్న త్యాగం.. తమ్ముడికి స్వర్ణం
కోల్‌కతాకు వందకిలోమీటర్ల దూరంలో ఉన్న దేవుల్‌పురి అనే చిన్న గ్రామం అది. ఆ ఊర్లోని వందలాది కళ్లు నిన్న అర్ధరాత్రి అయినా నిద్రపోకుండా టీవీలకు అతుక్కుపోయాయి. కొన్ని వందల మైళ్ల దూరంలో తమ ఊరివాడైన అచింత షూలి ప్రపంచ వేదికపై పతకం కోసం పోటీ పడుతున్నాడప్పుడు.
- నన్ను పెళ్లి చేసుకుంటే తట్టుకోలేరు.. రోజంతా అదే చేయాలి: బిగ్‌బాస్ బ్యూటీ
Shehnaaz Gill: నటి, సింగర్ షెహనాజ్ గిల్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గ్లామర్ షోతో.. కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ఎంతో ఫిట్‌గానూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన ఫిట్నెస్, ఆరోగ్యానికి గల రహస్యాన్ని తెలిపింది. అదేంటో తెలుసుకుంటాం..
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
9pm