- పెళ్లి రోజే విషాదం.. సముద్రంలో గల్లంతైన వివాహిత
Missing: పెళ్లి రోజున సరదాగా భర్తతో కలిసి సముద్రపు ఒడ్డుకు వెళ్లిన ఓ యువతి అలల తాకిడికి సముద్రంలో గల్లంతైంది. ఈ విషాదకర ఘటన విశాఖ ఆర్కే బీచ్‌లో నిన్న సాయంత్రం చోటు చేసుకోగా.. కోస్ట్ గార్డుకు చెందిన హెలికాప్టర్, రెండు బోట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
- గోదావరి వరద నష్టంపై 15 రోజుల్లో అంచనాలు.. ఈ సీజన్లోనే పరిహారం: సీఎం జగన్
CM TOUR IN KONASEEMA: కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన కొనసాగుతోంది. గోదావరి వరద నష్టంపై 15 రోజుల్లో అంచనాలు పూర్తి చేసి ఈ సీజన్లోనే పరిహారం చెల్లిస్తామని జగన్ అన్నారు. వరదలు రాగానే తాను వచ్చి ఉంటే అధికారులు తన చుట్టే తిరిగేవారని, అందుకే వారం తర్వాత వచ్చానని పేర్కొన్నారు.
- "ఇల్లు లేదు, ఇంటి స్థలం లేదు..ఏ చెట్టుకింద ఉండాలి" మాజీ మంత్రి అవంతిపై మహిళ ఆగ్రహం
EX MINISTER AVANTHI: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొంటున్న వైకాపా ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక నీళ్లు నములుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా వేములవలసలో మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు పర్యటించారు. అందులో భాగంగా ఓ మహిళ అడిగిన ప్రశ్నకు ఆయన ఖంగుతిన్నారు.
- మూడు రోజుల క్రితమే పెళ్లి.. కూతురు, అల్లుడిని కొడవలితో నరికి హత్య
Tamil Nadu Honour killing: ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురిని దారుణంగా నరికి చంపేశాడు ఓ వ్యక్తి. ఆమె వివాహం చేసుకున్న యువకుడిని సైతం హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
- ఈడీ విచారణకు సోనియా.. రెండో రౌండులో ప్రశ్నల వర్షం!
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి.. ఈడీ అధికారులు భోజన విరామం ఇచ్చారు. ఆమె ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లారు. విచారణ కోసం మళ్లీ మధ్యాహ్నం మూడున్నరకు తిరిగి రావాలని అధికారులు ఆమెకు సూచించారు.
- డోలీలో నిండు గర్భిణీ.. అడవిలో 6కి.మీ నడక.. నాలుగు గంటల తర్వాత..
ఎనిమిది నెలలు నిండిన గర్భవతిని అత్యవసరంగా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన సమయంలో వెదురు డోలీలో మోసుకెళ్లారు ఆమె బంధువులు. సరైన రోడ్లు, అంబులెన్సు సదుపాయ లేకపోవడమే అందుకు కారణం. విమల్ బాయ్ దేవేంద్ర వాసవే అనే ఆ మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బంధువులు గ్రామస్థుల సాయంతో సుమారు నాలుగు గంటల పాటు డోలీలో తీసుకెళ్లారు.
- బాబాయ్ బాలయ్య చెప్పిన ఆ మాట వల్లే ఈ రోజు నేనిలా..: కల్యాణ్‌రామ్
KalyanRam Bimbisara: బాబాయ్ బాలకృష్ణ.. నటనలో తనకు అక్షరాభ్యాసం చేశారని.. తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు హీరో కల్యాణ్ రామ్. ఆ సమయంలో బాలయ్య అన్న మాటలను తెలిపారు.
- వివాదాల్లో రణ్వీర్ సింగ్.. న్యూడ్ ఫొటో షూట్‌పై కేసు నమోదు
రణ్వీర్ సింగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ఆయన చేసిన న్యూడ్ ఫొటోషూట్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ముంబయిలో రణ్వీర్ సింగ్‌పై ఓ న్యాయవాది ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.
- టీ20 సిరీస్.. కెప్టెన్ రోహిత్ రెడీ.. కానీ ఆ స్టార్ ఓపెనర్ మాత్రం..
Teamindia vs West indies T20 series: ఈ నెల 29 నుంచి విండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లతో కలిసి అతడు ట్రినిడాడ్ చేరుకొన్నాడు. అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మిస్ అయ్యాడు.
- 'దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు వివో కుట్ర!'
ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ వివో మనీలాండరింగ్ వ్యవహారాన్ని.. దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే కుట్రగా అభివర్ణించింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. ఆ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడాన్ని సమర్థించుకుంటూ దిల్లీ హైకోర్టులో ఈడీ ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.