ETV Bharat / city

ప్రధాన వార్తలు @3pm

.

TOP NEWS 3 PM
ప్రధాన వార్తలు @3pm
author img

By

Published : May 19, 2020, 3:01 PM IST

  • వృద్ధురాలికి అరెస్ట్​ నోటీసులు

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి రెచ్చగొట్టేలా ఫేస్​బుక్​లో పోస్టు పెట్టారంటూ గుంటూరులో పూతోట రంగనాయకమ్మ అనే వృద్ధురాలికి సీఐడీ అరెస్ట్​ నోటీసులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరెంటు బిల్లు రూ.40 వేలా...?

తనకు ఈ నెల 40 వేల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని తెదేపా నేత బొండా ఉమ తెలిపారు. గత పదేళ్లలో 9 వేలు దాటని విద్యుత్ బిల్లు ఇప్పుడు 40 వేలు రావడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఎల్జీ పాలిమర్స్ కేసు జూన్​ 8కి వాయిదా

ఏపీ హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారించింది. తదుపరి విచారణను జూన్​ 8కి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా?

జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు 66 ఏళ్ల వృద్ధురాలికి సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియాలో జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైద్యుడు సుధాకర్​ను కోర్టు ఎదుట హాజరుపరచండి

డాక్టర్ సుధాకర్‌ను తమ ముందు హాజరుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకులుగా వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది పి. వీరారెడ్డిని నియమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​పై పాక్​ కాల్పులు

పాక్​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. 12 గంటల వ్యవధిలోనే రెండు సార్లు భారత్​పై కాల్పులకు తెగబడింది పాకిస్థాన్ సైన్యం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్లాస్మా బాణం

జబ్బును జబ్బుతోనే తీయాలి! ప్రామాణిక చికిత్సలేవీ లేని కొత్త కరోనా జబ్బుకిప్పుడు ఇలాంటి ఉపాయమే దిక్కవుతోంది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నవారి రక్తంలోని ప్లాస్మా ద్రవాన్ని జబ్బుతో బాధపడుతున్నవారికి ఎక్కించే ‘కన్వల్సెంట్‌ ప్లాస్మా థెరపీ’ కొత్త మార్గాన్ని చూపెడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జమైకా పరుగుల వీరుడి ఇంటికి బుల్లి స్ప్రింటర్​

జమైకా పరుగుల వీరుడు ఉసేన్​ బోల్ట్​కు ఆడపిల్ల పుట్టిందని ఆ దేశ ప్రధాన మంత్రి ఆండ్రూ హోనెస్​ వెల్లడించారు. బోల్డ్​ దంపతులిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సోమవారం ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అది వాడొద్దు!

స్టాంపులు అంటించేందుకు లాలాజలం వాడడాన్ని దిల్లీలోని తీస్‌ హజారీ న్యాయస్థానం నిషేధించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ శుభ్రత, భౌతిక దూరం పాటించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వెయ్యి పాటలకి చేరువలో

ఎన్నో మధురమైన పాటలకు ప్రాణం పోసి ప్రేక్షకుల మదిదోచిన రచయిత వనమాలి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితం, పాటల ప్రయాణం గురించిన విశేషాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.