ప్రపంచపొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్, వ్యాయామాలు చేసుకొనే విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పొగ తాగటం వలన కలిగే అనర్ధాలు, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగటం వలన వారి ఆరోగ్యమే గాక పీల్చేవారి ఆరోగ్యంపైన దుష్పరిణామాలు ఉంటాయని తెలియజేసే నినాదాలు చేశారు.
పొగాకు వ్యతిరేకంగా విజయవాడలో ర్యాలీ
ప్రపంచపొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్, వ్యాయామాలు చేసుకొనే విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
పొగాకు వ్యతిరేకంగా విజయవాడలో ర్యాలీ
ప్రపంచపొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్, వ్యాయామాలు చేసుకొనే విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పొగ తాగటం వలన కలిగే అనర్ధాలు, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగటం వలన వారి ఆరోగ్యమే గాక పీల్చేవారి ఆరోగ్యంపైన దుష్పరిణామాలు ఉంటాయని తెలియజేసే నినాదాలు చేశారు.
Intro:ap_vsp_111_31_khareef_suguki_subsidy_varivittanu_suddam_av_c17
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
ఖరీఫ్ సాగుకి రాయితీ వరివిత్తనాల విత్తనాలు సిద్ధం
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో ఆరు మధ్యతరహా చిన్నతరహా జలాశయాలు ఉన్నాయి. వ్యవసాయ ప్రాముఖ్యత నియోజకవర్గం కావడంతో వ్యవసాయ శాఖ అధికారులు ముందుగానే రైతులకు రాయితీపై సిద్ధం చేశారు.
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి కె.కోటపాడు మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఖరీఫ్ సాగుకు రైతులు రాయితీపై అందించేందుకు వరి విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. చీడికాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయడానికి భారీగా వరి విత్తనాలు వచ్చాయి. ఈ ప్రాంతానికి అవసరమైన ఆర్.జి.ఎల్, ఇంద్ర, అమర, సోనామసూరి, సాంబమసూరి విత్తనాలను గోదాముల్లో నిల్వ చేశారు. మరికొద్ది రోజుల్లో స్వర్ణ వరి విత్తనాలు 10 టన్నుల వరకు వస్తాయని అధికారులు చెప్పారు.
Body:మాడుగుల
Conclusion:8008574742
Body:మాడుగుల
Conclusion:8008574742