ETV Bharat / city

'కార్పొరేట్​ విద్యాసంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తుంది' - tnsf state president prnav gopal latest news

ఆన్​లైన్​ క్లాసులపై టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ స్పందించారు. విద్యా సంవత్సరం ప్రారంభించకుండానే ఆన్​లైన్​ క్లాసుల పేరిట కార్పొరేట్​ పాఠశాలలు, కళాశాలల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పల్లెల్లోని మారుమూల ప్రాంతాలను సైతం అంతర్జాలం సౌకర్యం కల్పించి అనంతరం ఆన్​లైన్​ విధానం ఏర్పాటు చేయాలని తెలిపారు.

tnsf president letter to state educational minister on online classes
టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్
author img

By

Published : Jul 10, 2020, 10:44 AM IST

కార్పొరేట్‌ విద్యాసంస్థలకే ప్రభుత్వం కొమ్ముకాస్తోందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌ మండిపడ్డారు. విద్యా సంవత్సరం ప్రారంభించకుండానే ఆన్‌లైన్​ క్లాసుల పేరిట కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి పరిపాలన కేవలం ప్రకటనలకే పరిమితమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులందరికీ ప్రభుత్వం ట్యాబ్‌లు ఉచితంగా అందజేయడమే కాకుండా మారుమూల ప్రాంతాలకు సైతం ఉచిత వైఫై, ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించిన తర్వాతే ఆన్‌లైన్‌ విధానంపై ముందుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

'స్వయం ప్రతిపత్తికి భంగం కలిగేలా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాలు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.