ETV Bharat / city

టీఎన్​ఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా మానం వెంకట ప్రణవ్ గోపాల్ - టీఎన్​ఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా మానం వెంకట ప్రణవ్ గోపాల్

టీఎస్​ఎన్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విశాఖ జిల్లాకు చెందిన మానం వెంకట ప్రణవ్ గోపాల్​ను తెలుగుదేశం పార్టీ నియమించింది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న నాదెండ్ల బ్రహ్మంను పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు.

tnsf new president maanam venkata pranav gopal
టీఎన్​ఎస్​ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా మానం వెంకట ప్రణవ్ గోపాల్
author img

By

Published : Jun 24, 2020, 10:03 PM IST

తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల్లో కొత్త నియామకాలు చేపట్టింది అధిష్ఠానం. విశాఖ జిల్లాకు చెందిన మానం వెంకట ప్రణవ్ గోపాల్​ను టీఎన్ఎస్ఎఫ్ (తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షుడిగా అధినేత చంద్రబాబు నియమించారు. ఈ స్థానంలో బాధ్యతలు నిర్వహించిన నాదెండ్ల బ్రహ్మంను పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

ఇవీ చదవండి...

'ఎమ్మెల్సీ దీపక్​రెడ్డికి కరోనా నెగెటివ్ ఉన్నా.. పాజిటివ్ అని ఎలా చెప్తారు?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.