ETV Bharat / city

రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్​కు నోటిఫికేషన్ - second installment

వైద్యవిద్యలో ప్రవేశం పొందే విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్ కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్​ జారీ చేసింది. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సీవీ రావు వివరాలు వెల్లడించారు.

మెడికల్ కౌన్సెలింగ్​కు నోటిఫికేషన్
author img

By

Published : Jul 30, 2019, 8:44 PM IST

మెడికల్ కౌన్సెలింగ్​కు నోటిఫికేషన్

వైద్యవిద్యలో ప్రవేశం పొందే విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్​కు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. మరోవైపు ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆగస్టు 2,3 తేదీల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో చేరే విద్యార్ధుల ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సీవీ రావు తెలిపారు. అనంతరం విద్యార్ధులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు తేదీని ప్రకటిస్తామన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరికి 360 సీట్లు కేటాయించామని తెలిపారు. వీటిలో 15 శాతం చొప్పున ఆల్ ఇండియా కేటగిరి విద్యార్థులకు 53 సీట్లు లభిస్తాయని చెప్పారు. మిగిలిన 307 సీట్లతో పాటు మెుదటి కౌన్సెలింగ్​లో మిగిలిపోయిన 117 సీట్లకు అనగా.. మెుత్తం 424 సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు వివరించారు.

ఇదీ చదవండి.. మెడికల్ కౌన్సెలింగ్​లో గందరగోళం

Intro:Ap_Nlr_04_30_Station_Vaddha_Garshana_Kiran_Av_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నెల్లూరు వేదాయపాళెం పోలీస్ స్టేషన్ వద్ద తండ్రి కొడుకు ఘర్షణ పడ్డారు. స్టేషన్ ఎదుటే ఒకరినొకరు కొట్టుకోవడంతో పరిస్థితి హడావిడిగా మారింది. కుటుంబ కలహాల నేపథ్యంలో వేరు వేరుగా ఉంటున్న తండ్రి కొడుకు పోలీస్ స్టేషన్ కు వచ్చి, స్టేషన్ వద్దే ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.